Mancherial District News:-
ఇటలీ నుండి సొంత గ్రామం నస్పూర్ కి వచ్చిన
ఎం ఎస్ విద్యార్థి శ్రీహర్ష కు కరోన నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని మంచిర్యాల జిల్లా వ్యాధుల పర్యవేక్షణ అధికారి డా, బాలాజీ గారు తెలిపారు. జిల్లాలో కరోన పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ఎటువంటి పుకారులు నమ్మవద్దని, వ్యాధి అనుమానితులు ఉంటే 104 కు కాల్ చేయాలనీ అయన అన్నారు.