Mancherial District News:-
మంచిర్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వారి
ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రిటైల్ సేల్స్ రంగానికి సంబందించి 90 రోజుల ఉచిత శిక్షణను అందించనున్నారు. శిక్షణ సమయంలో వసతి మరియు భోజన సదుపాయం కల్పించాలన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు మార్చ్ 2 సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డ్వాక్రా భవనంలో సంప్రదించండి. అభ్యర్థులు తమ వెంట రేషన్ కార్డు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లండి.