Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నాలుగవ రోజుకు చేరుకున్న ఎఫ్ఏ ల సమ్మె

Kasipet Mandal News:-
కాసిపేట మండలలో  ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న
సమ్మె నాలుగో రోజుకు చేరింది. వీరి సమ్మెకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.  ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని, 4779 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App