Kasipet Mandal News:-
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న
నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ బారిన పడకుండా డిజిటల్ రూపంలో విద్యుత్ బకాయిలను చెల్లించాలని కాసిపేట మండల విద్యుత్ అధికారి ఏఈ లక్ష్మణ్ గారు తెలిపారు. Online పేమెంట్ యాప్స్ PAYTM, BILL DESK, TWALLET, PHONE PAY, TSNPDCL APP మొదలగు Apps ద్వారా చెల్లించి క్యూ లైన్ పద్ధతికి స్వస్తి పలకాలని అయన అన్నారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని అయన కోరారు.