Kasipet Mandal News:-
ఆదివారంతో పోలిస్తే ఈరోజు కాసిపేట మండలంలో
బంద్ ప్రభావం తగ్గింది అని చెప్పవచ్చు. ప్రజలు, వాహనదారులు రోడ్లపై కనిపిస్తున్నారు. మహారాష్ట్ర నుండి దేవాపూర్ గ్రామానికి (సిమెంట్ కంపెనీకి) నిత్యం లారిలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో మహారాష్ట్ర లోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుండి మన మండలానికి కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. కావున ఇప్పుడు ఎవరిని నమ్మి అలసత్వం తీసుకునే అవకాశం లేదు. కాసిపేట మండల ప్రజలు దయచేసి ప్రభుత్వానికి సహకరించి స్వీయ నిర్బంధంలో ఉండండి, లేదంటే తరువాత నష్టపోయేది మనమే. దయచేసి స్వీయ నిర్బంధంలో ఉండి మన ఊరిని మనమే కాపాడుకుందాం.