Kasipet Mandal News:-
కాసిపేట మండలం సోమగూడెం గ్రామంలోని
వార్డులలో ఈరోజు కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేశారు. కాసిపేట ప్రదాన రహదారిపై కూడా పోలీసులు, ప్రజాప్రతినిధులు కంచె అమర్చారు. మండలంలో చాలావరకు గ్రామాలు స్వీయ నిర్బంధంలో ఉన్నాయి. అక్కడక్కడా కొంతమంది ప్రజలు మాత్రం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ బయటకు వెళ్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇటలీ మాదిరిగానే ఇక్కడ కూడా కరోనా విధ్వంసం సృష్టించవచ్చు. ఆతరువాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. నిత్యావసర సరుకులకోసం ఉదయం 6 గంటలనుండి 10 గంటలలోపు మాత్రమే బయటికి రావాలని కాసిపేట ఎస్ఐ రాములు గారు అన్నారు. సమయం దాటినా తరువాత ఎవరైనా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.