Kasipet News/Muthyanpalli:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో
కామాటీలు చేయవల్సిన పనులు వాళ్ళు రాక ఆగిపోకూడదని, కరోనా మహమ్మారి వైరస్ దృష్ట్యా ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు గారు, మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గార్లు వారే స్వయంగా బ్లీచింగ్ పౌడర్ రోడ్ల పై, మురికి కాలువల్లో చల్లుతూ శ్యానిటైజెషన్ చేసారు. ఆ తరువాత గ్రామపంచాయతీ సిబ్బంది కరోనా జాగ్రత్తలు గురించి మైక్ తో ప్రచారం చేసారు. ఎవరు అశ్రద్దతో ఉండకూడదని కచ్చితంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు లాక్ డౌన్ ని పాటించాలని ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న, మల్లేష్, లక్ష్మణ్, చంద్రయ్య, గిన్నె సతీష్, తదితరులు పాల్గొన్నారు.