Kasipet Mandal News:-
కరోనా వ్యాధి పై అవగాహన కల్పించడం కోసం
దేవాపూర్ గ్రామంలో కిరాణా దుకాణాలు, హోటల్స్, సేలూన్ షాప్స్ కు వెళ్లి తీసుకోవలసిన జాగ్రత్తలు పై వివరించారు. ఆటో డ్రైవర్లుకు కరోనా వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు, A.G.M లక్ష్మీనారాయణ గారు, TRS మండల ప్రెసిడెంట్ రమణ రెడ్డి గారు, ఏనుగు తిరుపతి రెడ్డి గారు, అనంత్ రావు, అటపల్లి శ్రీనివాస్, భింగి శ్రీనివాస్, వార్డ్ సభ్యులు రాకేశ్, కసాడీ రమేశ్, నాయకులు కైలాష్, హైదర్ ఖాన్, భీమయ్య, జనార్దన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.