Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ
పరిధిలోని అన్ని టీ స్టాల్స్ మరియు హోటల్స్ ను కరోనా వైరస్ దృష్ట్యా మూసివేయడానికి గ్రామపంచాయతీ వారు ఆదేశించారు. దేవాపూర్ గ్రామానికి నిత్యం మహారాష్ట్ర నుండి లారీల ద్వారా రాకపోకలు సాగుతుంటాయి. మన దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయినందున అక్కడినుండి ప్రయాణించే వ్యక్తులనుండి ఎక్కడి వారికి వైరస్ సోకే ప్రమాదం ఉందని, ముందుజాగ్రత్తగా టీ స్టాల్స్ మరియు హోటల్స్ ను బంద్ చేపించినట్లు సర్పంచ్ తిరుమల అనంతరావు గారు తెలిపారు.