Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్
సోమగూడెం వారు విశిష్ట సేవలు చేస్తున్న సంగతి తెలిసిందే. మండలంలోని కోనూరు గ్రామంలో లయన్స్ క్లబ్ వారు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కోనూరు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ తీర్మానం చేసి, చిల్డ్రన్ పార్క్ కోసం ఒక ఎకరం భూమి కేటాయించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ వారి సహాయంతో రూ.20 లక్షల అంచనా వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తామన్నారు. పార్కు నిర్మాణం కొరకు కే అన్నా రెడ్డి గవర్నమెంట్ రిజిస్టర్ ఆర్కిటెక్చర్ వారి ద్వారా నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి కోనూర్ గ్రామపంచాయతీ నుండి క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్ధాల భాస్కర్ గారు, ఇన్నర్ క్యాబినెట్ మెంబర్ సత్యనారాయణ గారు తీర్మాన పత్రాన్ని అందుకున్నారు.