Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ
పరిధిలోని నట్టు పటేల్ గూడెంలో ఈరోజు 4 లక్షల నిధులతో సి.సి రోడ్డు పనులను సర్పంచ్ మడవి తిరుమల అనంత రావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి గారు, తెరాస విల్లెజి ప్రసిడెంట్ పురుషోత్తం గారు, ఉపసర్పంచ్ కటకం రవీందర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, రాకేష్, శంకర్, కైలాస్, సతీష్, నాయకులు తిరుపతి రెడ్డి, చందు, మోతీరాం, జంగు బాబు, జై రాం తదితరులు పాల్గొన్నారు.