Kasipet News:-
కాసిపేట మండలంలోని లంబడితండ గ్రామంలో
కాసిపేట పోలీస్ వారు ఈరోజు 6 సీసీటీవీ కెమెరాలను మందమర్రి సీఐ మహేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామస్థులకు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.