Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జాగ్రత్త... చివరి తేది గమనించండి.

People Awareness:-
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్
కానీ బీఎస్ 4 వాహనాలను మార్చి 20వ తేది లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,  20వ తేది తరువాత రిజిస్ట్రేషన్ పక్రియ నిలిపివేస్తామని మంచిర్యాల జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య అన్నారు.

ఆధార్ - పాన్ లింకింగ్:-
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు తో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చ్ 31లోగా పాన్ కార్డు ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి.

పెరగనున్న వేకిల్ ఇన్సూరెన్సు రేట్స్:-
ఏప్రిల్ 1st నుండి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త పాన్ల ప్రకారం వేకిల్ ఇన్సూరెన్సు రేట్స్ పెరగనున్నాయి. మార్చ్ 31 లోగా ఇన్సూరెన్స్ చేయించుకునేవారు పెరగబోయే రెట్లనుండి ఉపశమనం పొందవచ్చు.
(టూ వీలర్ ఇన్సూరెన్సు మరియు ఆధార్ - పాన్ అనుసంధానం, కొత్త పాన్ కార్డు దరఖాస్తు కొరకు సంప్రదించండి Shiva Internet, Shivani Medical Store Opposite, Kasipet, Cell:-7075675552)




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App