SCCL Jobs:-
సింగరేణి కాలరీస్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్
లిమిటెడ్ ( సింగరేణి సూపర్ బజార్) లో తాత్కాలిక పద్ధతిన క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటికి రెగ్యులర్ బీకాం/ ఎం.కామ్, Tally అకౌంట్స్ లో అనుభవం, అకౌంట్ సంబంధిత ప్యాకేజీలలో అనుభవం ఉండాలి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధించిన సర్టిఫికెట్లు కాపీలను ఫిబ్రవరి 29 లోపు సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ కార్యాలయం, కృష్ణ కాలనీ, శ్రీరాంపూర్ లో అందజేయాలి. స్థానిక అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.