Kasipet News/ Mamidiguda:-
కాసిపేట మండలం మామిడి గూడ గ్రామంలో
ఈరోజు పశు వైద్యాదికారి తిరుపతి గారు అవులకు, గేదలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను తాగించారు, అలాగే ఆధార్ ట్యాగులను అంటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపత్ నాయక్ గారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. పశు వైద్యులు తిరుపతి, రవీందర్, నారాయణ, సుమిత్ర, తిరుమల,సరోజ లు మరియు గ్రామస్థులు, పాలకవర్గం ఉన్నారు.