Kasipet Local:-
రేపు మహా శివరాత్రి సందర్బంగా కాసిపేట
గ్రామంలోని శ్రీ కోందండ రామాలయం శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం జరగనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ ఆలయ ధర్మకర్తలు కోరారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App