Kasipet News/Peddanapalli:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ
లోని నాయకపుగూడెం గ్రామంలో నిరుపేద అయిన పల్లె నారాయణ మరణించడంతో అతని దాహన సంస్కారాలకు మరియు కుటుంబ సభ్యులకు గ్రామస్థులు అందరు కలిసి తలఇంత జమ చేసి 8000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు మాట్లాడుతూ గ్రామస్థులు అందరు కలిసి ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇలానే గ్రామంలో అందరు కలిసిమెలిసి ఉండి కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు ఆదుకుంటూ ఉండాలని కోరారు.
పల్లె నారాయణ కుటుంబానికి సహాయం అందించిన గ్రామస్థులకు Kasipet Mandal App తరపున ప్రత్యేక ధన్యవాదాలు.