Kasipet News/Muthyampally:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ
పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది కారోబార్ రాజన్న గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యంపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో మసీదు ప్రాంతంలో సంకురి రాయమల్లు చెత్తను పడేస్తున్నారని, శుభ్రం చేయాలని వారికి సూచించారు. వారు దురుసుగా ప్రవర్తించడంతో రేపటిలోపు చెత్తను శుభ్రం చేయాలనీ, లేదంటే ఫైన్ వేస్తామని అయన హెచ్చరించారు.