Kasipet News:-
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా
ఎన్నికైన బదావత్ నీల రాంచందర్ గారిని ఈరోజు కాసిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో తెరాస నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు గారు, కాసిపేట్ ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి గారు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ గారు, సర్పంచ్ దేవి గారు, ఉపసర్పంచ్ పిట్టల సుమన్ గారు, వార్డ్ మెంబెర్స్ రేణుక, షేమ్శీర్, మరియు తెరాస కార్యకర్తలు అక్కపెల్లి బుగ్గరాజు గారు, స్వామి, మల్లేష్, సత్యం, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.