కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
నడవలేని స్థితిలో ఉన్నా వృద్ధురాలు కాల్వ రాజవ్వ ఇంటి వద్దకు వెళ్లి మరుగుదొడ్ల చెక్ ని ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు గారు మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గారు అందజేశారు. వారు మాట్లాడుతూ కాల్వ రాజవ్వ నడవలేని స్థితిలో ఉంది అని తెలుసుకొని తామే స్వయంగా ఇంటి వద్దకు వచ్చి చెక్ ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7th వార్డ్ మెంబెర్ వేల్పుల గంగ గారు, మాజి జడ్పీటీసీ రౌతు సత్తయ్య గారు, పెంటయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.