Kasipet News/Malkepalli:-
కాసిపేట మండలంలోని మల్కేపల్లి గ్రామంలో
గురువారం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను గుర్తించామని, వాటిని పరిష్కారించడానికి కృషి చేస్తామని అన్నారు. రాత్రి స్థానిక ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో బస చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి మేఘమాల, సర్పంచ్ కుడిమేత లక్ష్మి, ఉపసర్పంచ్ ఆడే జనార్దన్, ఎంపీటీసీ మడావి భీంరావ్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.