Kasipet Mandal News:-
Kasipet మండలంలో ఈరోజు విధ్యుత్
సరఫరాకు అంతరాయం ఉంటుందని విధ్యుత్ శాఖ అధికారి laxman గారు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సబ్ స్టేషన్ మెయింటనెన్స్ లో భాగంగా అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.