Kasipet Mandal News:-
కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ మధ్య
తేదీ ముగిసిన మందులను చికిత్సకు ఉపయోగించినందుకు స్థానిక నాయకులు, ప్రజలు హాస్పిటల్ ముందు బైఠాయించిన విషయం తెలిసిందే. వైద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ మేరకు విచారణ జరిపి ఫార్మసిస్ట్ శంకర్ ను మరియు అటెండర్ నితిన్ ను బదిలీ వేటు వేశారు. ఫార్మసిస్ట్ శంకర్ కుందారంకు బదిలీ చేయగా, అటెండర్ నితిన్ ను మంచిర్యాలకు బదిలీ చేశారు.