Kasipet Mandal News:-
ధర్మారావుపేట సహకార సంఘం డైరెక్టర్ గా వచ్చిన
నామినేషన్లను ఈరోజు పరిశీలించి అర్హులు కానీ వారిని గుర్తించి అర్హుల జాబితాను ప్రకటించారు. మొత్తం 46 నామినేషన్లు రాగా అందులో 8 మంది అనర్హుల నామినేషన్లను తిరస్కరించినట్లు ఏవో వందన గారు తెలిపారు. ఇప్పుడు మొత్తం 13 వార్డులలో 38 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రేపు నామినేషన్ల ఉపసంహరణ దాఖలు వస్తే స్వీకరించి, తుది జాబితాను తయారుచేసి అభ్యర్థులకు చిహ్నాలు కేటాయించనున్నారు.
అనర్హుల నామినేషన్లు తొలగించిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు
Ward 1 : 5 నామినేషన్లు
Ward 2 : 3 నామినేషన్లు
Ward 3 : 3 నామినేషన్లు
Ward 4 : 3 నామినేషన్లు
Ward 5 : 2 నామినేషన్లు
Ward 6 : 3 నామినేషన్లు
Ward 7 : 3 నామినేషన్లు
Ward 8 : 2 నామినేషన్లు
Ward 9 : 3 నామినేషన్లు
Ward 10 : 3 నామినేషన్లు
Ward 11 : 2 నామినేషన్లు
Ward 12 : 3 నామినేషన్లు
Ward 13 : 3 నామినేషన్లు
మొత్తం 38 నామినేషన్లు
రేపు తుది జాబితా విడుదల చేయనున్నారు.