Kasipet Mandal News:-
కాసిపేట్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్
స్కూల్ లో అంతర్జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు బెడెన్ పావెల్ 164 వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బెడెన్ పావెల్ సేవలను కొనియాడారు. విద్యార్థులకు స్కౌట్ ఆవశ్యకత ను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాద్యాయుడు P. శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.