Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
ఇంటి పన్నులు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ స్థాయిలో 5వేల నుండి 14వేల వరకు ఇంటి పన్నులను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రభ పత్రిక ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. మారుమూల గ్రామంలో వేలకు వేలు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని పత్రిక సారాంశం.