App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

సింగరేణి అప్రెంటిస్ లిస్ట్ విడుదల

Sccl Apprentice:-
ఎంతగానో ఎదురు చూస్తున్న సింగరేణి అప్రెంటిస్
సెలెక్టెడ్ లిస్ట్ వచ్చేసింది. మొత్తం 1121 మంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వగా వారిని రెండు బ్యాచ్ లుగా విభజించారు. మొదటి బ్యాచ్ కు ఫిబ్రవరి 24,  రెండవ బ్యాచ్ కు మార్చి 16 నుండి VTC ట్రైనింగ్ మొదలవనుంది. మొత్తం 18 రోజుల VTC ట్రైనింగ్ ఉంటుంది.  VTC ట్రైనింగ్ అనంతరం వివిధ Mine/ Workshop/Opencast లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 1year ITI ట్రేడ్స్ వారికీ నెలకు 7,700 మరియు  2years ITI ట్రేడ్స్ వారికి నెలకు 8,050 స్టైఫండ్ ఇస్తారు. నెలకు కనీసం 20 రోజులు మాస్టర్స్ (Attendance) చేయాలి. సంవత్సరంలో 12 క్యాజువల్ లీవ్స్, 15 మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.


 ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి.




































































Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App