Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బుగ్గగూడా ,వారిపేట గ్రామాలలో

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని బుగ్గగూడా ,వారిపేట
గ్రామాల్లో ఈరోజు బుధవారం అవులకు,  గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను కాసిపేట పశువైద్యాధికారి డా. తిరుపతి గారు వేశారు. ఈ కార్యక్రమానికి బుగ్గగూడా సర్పంచ్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 220 ఆవులు, 8 గేదెలకు టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డా. తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో  పశువైద్య సహాయకుడు హాబీబ్ అలీ , ఆఫీస్ సబార్డినెట్ రవీందర్ , గోపాలమిత్రులు నారాయణ , శ్యాం ప్రసాద్ ,పశుమిత్రలు తిరుమల, k. లక్ష్మీ, A. లక్ష్మీ ,నీరజ , సరోజ పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App