Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేది

Education/Kasipet:-
తెలంగాణ మోడల్ స్కూల్ లలో 6వ తరగతి
మరియు 7,8,9, 10 వ తరగతిలలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు (మార్చ్ 10) చివరి తేది. దరఖాస్తు ఫీజు BC/SC/ST అభ్యర్థులు రూ.75, OC అభ్యర్థులు రూ.150, ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఈ అవకాశాన్ని కాసిపేట మండలంలోని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి.

- Shiva Internet 

Address:- Shivani Medical Store opt, beside Kishore Sweet House, Kasipet. 
Cell No:- 7075675552



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App