Ts Model School :-
తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 6వ
తరగతిలో ప్రవేశాలకు నేటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. 7వ తరగతి నుండి 10వ తరగతిలో మిగిలి ఉన్న షీట్లలో చేరడానికి ఈ నేల 7వ తేదీ నుండి దరఖాస్తు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 12 న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. Telanganams.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు 150, మరియు ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు 70 రూపాయలు రుసుము చెల్లించాలి.