Ts Education:-
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల
పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు నేటి నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://tswreis.in వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో రూ100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరితేది 1st మార్చి 2020. దీనికి సంబందించిన ప్రవేశపరీక్ష 12 ఏప్రిల్ 2020 న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. సందేహాలకోసం 1800 425 45678 నెంబర్ కి call చేయవచ్చు.