Kasipet News/Somagudem:-
కాసిపేట మండలంలోని సోమగూడెం భరత్
కాలనీలో నిన్న 240 వోల్ట్స్ మెయిన్ విద్యుత్ లైన్ తెగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ లైన్ మంటలు లేచి తెగి కింద పడిపోవడం స్థానికులు గమనించడంతో విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతులు చేపట్టారు.