Kasipet Mandal News:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామపంచాయతీ
పరిధిలోని గుండ్లపహాడ్ లో సింగరేణి నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ పనులను ఈరోజు సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, ఇవో పిర్డి మేఘమాల అడ్డుకున్నారు. గ్రామపంచాయతీ పరిమిషన్ లేకుండానే పనులు చేస్తున్నారని, పర్మిషన్ తీసుకుని పనులను కొనసాగించాలని అన్నారు. ఇక్కడ ఉన్నా స్థానిక యువతకు ఉపాధి చూపాలని వారు కోరారు.