Kasipet News/Somagudem:-
కాసిపేట మండలంలోని సోమగుడెం శిశుమందిర్
గ్రౌండ్ లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దనపెల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు, సోమగుడెం(కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, సోమగుడెం ఎంపిటిసి చుంచు మల్లమ్మ గారు, ఆటో యూనియన్ లీడర్ మహేష్ గారు, అరుణ్ గారు మరియు నిర్వాహకులు ప్రశాంత్, అక్షయ్, బన్నీ మరియు స్థానికులు పాల్గొన్నారు.