Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని లంబడితండా(డి)
గ్రామంలో ఈరోజు 281వ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన గౌరవ అధ్యక్షుడు సర్పంచ్ అజిమెరా తిరుపతి, ముఖ్యసలహదారుడు అజిమెరా హక్కు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు బాణోత్ సక్లాల్, సేవాలాల్ సేన గ్రామ అధ్యక్షడు భూక్య రవి, ఉపాధ్యక్షుడు బిలవత్ భూమా నాయక్, సేవాలాల్ సేన గ్రామ కమిటీ సభ్యులు అజిమేర దేవిసింగ్, భూక్య దేశీ, బాణోత్రావు, జాదవ్ గజనంద్ మరియు గ్రామ ఉప సర్పంచ్ అజిమెరా రాజు, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు సక్రియా, యూత్ అధ్యక్షుడు భూక్య రమేష్ మరియు గ్రామ మహిళల పాల్గొన్నారు.