Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు అక్రమంగా
ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ పట్టుకొని కాసిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. టాస్క్ ఫోర్స్ అధికారి సీఐ కిరణ్ మాట్లాడుతూ ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీ చేశామని అన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అయన పేర్కొన్నారు.