Jobs Notification:-
SSC Phase-VIII:- కేంద్ర ప్రభుత్వంలోని వివిధ
డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్న 1,355 పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పోస్టులకు మార్చ్ 20, 2020 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోవతరగతి నుండి డిగ్రీ లేదా హై ఎడ్యుకేషన్ ఉన్నవారు ఎలిజిబులిటీ ఆధారంగా వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. OBC మరియు జనరల్ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PHD, ఎక్ససర్వీస్ మెన్ అభ్యర్థులు ఏలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. దీనికి సంబందించిన exam జూన్ 10 నుండి, 12 వ తేదీ లోపు నిర్వహించనున్నారు. ఆఫీసియల్ వెబ్సైటు https://ssc.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
-Shiva Internet:-
Kasipet, shivani Medical Store Opp.