Kasipet News/Peddanapalli:-
పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని
నాయకపుగూడెం గ్రామంలో మంగరపు భీమయ్య ఈమధ్యే స్వర్గస్తులైనారు. నిరుపేద కుటుంబం కావడంతో దశదిన కర్మకు గ్రామంలోని, ప్రజలు, పెద్దలు అందరు కలిసి వారి కుటుంబానికి 8000₹ రూపాయలను ఖర్చుల కోసం ఇచ్చారు. ఆర్థిక సహాయం అందించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ వేముల కృష్ణ గారు అభినందనలు తెలిపారు.