Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని పెద్దదర్మారం అడవి
ప్రాతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. పెద్ద ధర్మారం గ్రామానికి చెందిన జబ్బార్ అనే గీత కార్మికుడు అడవి ప్రాతం కి వెళ్లగా అక్కడ పులిని చూసి పారిపోయివచ్చినట్లు తెలిపాడు. శుక్రవారం పశువుల మందపై పులి దాడి చేయగా పశువులు చెల్లా చెదురై పారిపోయినట్లు పశువుల కాపరి తెలిపారు. దీనికి సంబందించిన వార్త ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు ప్రచురించింది.