Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని పల్లంగుండా గ్రామ
శివారులో సర్వే నెంబర్ 27/1 లో గల 98 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బుగ్గ గూడెం గ్రామంలోని ఆదివాసిలు తహసీల్దార్ భూమేశ్వర్ గారికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వారి నుండి ప్రభుత్వ భూమిని కాపాడి, చర్యలు తీసుకోవాలని అన్నారు . అధికార పార్టీ నాయకుల అండదండలతో భూమిని చదును చేస్తున్నారని వారు ఆరోపించారు.