Kasipet Mandal News:-
కాసిపేట మండలం ధర్మారావుపేట ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 వార్డులకు ఎన్నికలు జరగగా, 83.50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 11వ వార్డులో 95.7 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్లను లెక్కించి మరికొన్ని గంటల్లో గెలిచిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. 4వ వార్డు, 12వ వార్డు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.