Kasipet Mandal News:-
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
మొదటిరోజు నామినేషన్ ప్రక్రియలో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదని కాసిపేట మండల వ్యవసాయ అధికారిని వందన తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ రుసుము మరియు సంబందించిన పత్రాలు సబ్మిట్ చేసి నామినేషన్ చేసుకోవాలని తెలిపారు. ఇంకా రేపు, ఎల్లుండి రెండు రోజులు నామినేషన్ గడువు ఉంది.