Kasipet Mandal News:-
ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార
సంఘం ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ లో పొందుపర్చాల్సిన దస్తవేజులు
1. తమ సొసైటీ పేరు.
2. సభ్యుడి అడ్మిషన్ నెంబర్.
3. ఆధార్ కార్డు (గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయబడిన కాపీ జత చేయాలి
4.బ్యాంకు పేరు, బ్యాంకు నంబర్.
5.పాన్ కార్డు నెంబర్
6.కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే దాని వివరాలు.
7.తండ్రి లేదా భర్త పేరు.
8.ఇంటి పూర్తి చిరునామా.
9.బలపరిచే వారి పేరు అతని అడ్మిషన్ నెంబర్.
10.బలపరిచే వారి సంతకం. 11.సాక్షి పేరు అతని అడ్మిషన్ నెంబర్.
12.సాక్షి సంతకం.
13.అభ్యర్థి సబ్ క్యాస్ట్, క్యాటగిరి (అటెస్ట్ కాపీ జత చేయాలి).
14.అభ్యర్థి సంతకం.
15.నామినేషన్ పై పాస్ ఫోటో అంటించి దానిపై అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది
16.నామినేషన్ అభ్యర్థి చెల్లించవలసిన ఫీజు....SC,ST...500/-
BC..750/-
OC...1000/-
అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం కాసిపేట లో నామినేషన్ చేసుకోవలెను.