Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

Need Blood To Pregnant Women

Need Blood:- కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక ప్రెగ్నెంట్ లేడీ కి
అర్జంట్ గా A+ బ్లడ్ అవసరం ఉంది. ఇప్పుడు ఆమె మంచిర్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. ఎవరైనా రక్త దాతలు (A+ కాకపోయినా బ్లడ్ బ్యాంకు లో exchange ద్వారా అందిస్తారు) ఉంటే Kasipet Mandal App Number 7075675552 కి call చేయండి.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App