Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంనికి
చెందిన నిరుపేద కుటుంబం అయిన పోలవేణి గట్టయ్య గారి కూతురు వివాహం రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి సహాయం చేయడానికి సర్పంచ్ బాదు గారు మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు రూ.5016 ప్రకటిస్తూ వారి కుటుంబ ఆర్థిక స్థితిని సామాజిక మాధ్యమాలద్వారా అందరికి తెలియజేసారు. ఈ సందేశం చూసి పలువురు వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి డబ్బులు అందించారు. మొత్తం జమ అయిన రూ.21,016 లను బోయిని తిరుపతి గారు పోలవేణి గట్టయ్య గారి కుటుంబానికి అందజేశారు.