Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆచూకీ లభించింది

Nennela Mandal:- 
నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన
తైదల బాపు (55) వృద్ధుడు (జనవరి 2) నిన్న రాత్రి 10 గంటల సమయంలో బెల్లంపల్లిలోని జీవస్వరం కార్యక్రమంలో తప్పిపోయాడు. అతని ఆచూకీ కోసం తీవ్రంగా వెతకగా జనవరి 3న  మధ్యాహ్నం నస్పూర్ లో దొరికాడు. తైదల బాపు కి మతిస్థిమితం సరిగ్గా లేదని, ఆస్తమాతో బాధపడుతున్నాడని  కుటుంబసభ్యులు తెలిపారు.



  

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App