Kasipet News/Malkepalli:-
కాసిపేట మండలంలోని మల్కేపల్లి గ్రామంలో
ఈరోజు ఆవులు మరియు గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువైద్యధికారి తిరుపతి గారు వేయడం జరిగింది. మొత్తం 256 ఆవులు మరియు 150 గేదెలకు టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కేపల్లి సర్పంచ్ గారు మరియు మల్కేపల్లి MPTC గారు, పశువైద్యాధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.