శ్రీ రాజేశ్వర స్వామి బుగ్గ దేవాలయంలో ఈరోజు
మహాశివరాత్రి సందర్భంగా జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. దేవాలయంలో మహా దేవునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయం కిక్కిరిసి పోయింది. దీప కాంతులతో భక్తుల సందడి మధ్య రాత్రి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది.