Kasipet Mandal News:-
కాసిపేట మండలం ధర్మారావుపేట వ్యవసాయ
సహకార సంఘం డైరెక్టర్లుగా చివరి రోజు 39 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజులు కలిపి 46 నామినేషన్లు నమోదయ్యాయి. 1వ వార్డు స్థానం కోసం అత్యధికంగా ఏడుగురు నామినేషన్ వేయగా, 11వ వార్డు స్థానం కోసం అత్యల్పంగా ఇద్దరు నామినేషన్ వేశారు. రేపు వచ్చిన నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ దాఖలు స్వీకరించి, తుది జాబితాను ప్రకటించి, అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. 15వ తేదీన కాసిపేట జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రహస్య పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.
వార్డుల వారీగా వచ్చిన నామినేషన్లు
Ward 1 : 7 నామినేషన్లు
Ward 2 : 3 నామినేషన్లు
Ward 3 : 4 నామినేషన్లు
Ward 4 : 3 నామినేషన్లు
Ward 5 : 3 నామినేషన్లు
Ward 6 : 4 నామినేషన్లు
Ward 7 : 3 నామినేషన్లు
Ward 8 : 2 నామినేషన్లు
Ward 9 : 4 నామినేషన్లు
Ward 10 : 4 నామినేషన్లు
Ward 11 : 2 నామినేషన్లు
Ward 12 : 4 నామినేషన్లు
Ward 13 : 3 నామినేషన్లు
మొత్తం 46 నామినేషన్లు