Kasipet Mandal News:-
కాసిపేట మండల TRS పార్టీ ఆధ్వర్యంలో
కాసిపేట జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాన భోజన కార్యక్రమనికి కోమటిచెను సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్ గారు రూ.5000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు, TRS మండల అధికారప్రతినిది పల్లె మల్లయ్య గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.